గంధర్వుల చెంత గానకచేరికేగెనో...
...✒️ బింగిదొడ్డి వెంకటేష్,
...📞 9885380371.
భువిపై శ్రోతల
నలరించిన బాలు
కోట్లాది హృదయాల
గెలిచేసిన బాలు
దివిపై దేవతల
ఆహ్వానమందెనో
గంధర్వుల చెంత
గానకచేరికేగెనో
మధురమైన స్వరంతో
మైమరిపింపజేయంగ
స్వర్గానికి చేరారు
సురులనలరించగ.
--*--
బాధాతప్త హృదయంతో గానగంధర్వ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి అశ్రునయన నివాళి😢😢..
Comments
Post a Comment