ప్రేమంటే ఏమిటని..?

అమ్మనడిగా ప్రేమంటే ఏమిటని..?
నాన్ననడిగా తెలిస్తే చెప్పుమని...
మౌనమే సమాధాన మైంది.
ఆకలితో ఖాళీ కంచం వైపు చూసా
ఇద్దరి పళ్లెంలో అన్నం నా పళ్లెంలో చేరింది
అయినా అర్థం కాలే ప్రేమంటే ఏమిటో..
పడుచమ్మాయి చెప్తే గాని తెలియదేమో మరి...
RV Writings

Comments

Popular posts from this blog

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్