⚡⚡ మెరుపులు ⚡⚡ శుభ్రత లేకుంటే
⚡⚡ మెరుపులు ⚡⚡
—————————————
కరోనా వచ్చిందని
కంగారు పడోద్దు
వైరస్ పోతుందని
చేతులుకడుగుట మానద్దు !! 638
మనకు భయముంటే
ఎక్కువకాలం బతకలేము
శుభ్రత లేకుంటే
ఆరోగ్యంగ ఉండలేము !! 639
చైనోని దురాగతం
కరోనా బాధ
మనుషుల అంతం
అదిఒక గాధ !! 640
అడ్డమైనవి తింటే
కరోనా పుట్టుక
ఇల్లు దాటకుంటే
మనముంటాం గిట్టక !! 641
కుక్కలపాముల కూరలు
మనుషులు తింటరా
గబ్బిలాల కూరలు
ఆలోచిస్తే తింటరా !! 642
ఆరోగ్యమును ఇచ్చె
ఆకుకూరలు ఉన్నవి
ఐరన్ లను ఇచ్చె
పప్పు దినుసులున్నవి !! 643
మనుషుల పోలిన
రాక్షాసులు మీరు
వైరస్ లను సృష్టించిన
దుష్టులు మీరు !! 644
వస్తులను కొనకుండ
చైనాకుబుద్ది చెప్పాలి
వైరస్ పాకకుండ
బొందలేసి కప్పాలి !! 645
తాండ్ర చిరంజీవి
Comments
Post a Comment