*అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు* 🌹🌹🌹🙏🌹🌹🌹
<em>అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు</em>
🌹🌹🌹🙏🌹🌹🌹
కాలం మహాచక్రం
కాళ్లకు చక్రాలను ధరించి
కాలంతో పోటీపడి
మనల్నీ మనకుటుంబాన్ని
మనం వసిస్తున్న వసుధైకకుటుంబాన్ని
అభివృద్ధి వైపు పరుగెత్తిస్తున్న,
అతివలు అవనియంతటి ఓపికతో
తరుణులు కల్పతరువులా
కాంతలు కామధేనువులా
మహిలో మకుటంలేని
మహారాణులు మహిళలు...
కుటుంబంలో కార్యాలయంలో
కార్ఖానాలో కర్షకవృత్తిలో
హర్షాతిరేకాలతో వారికి వారి పనికి
గౌరవంను విలువను ఇచ్చి
మనస్ఫూర్తిగా అభినందిద్దాం
<em>అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో</em>
🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹
<em>బింగిదొడ్డి వెంకటేష్</em>
Comments
Post a Comment