నా చిన్ని ఆశ
నా చిన్ని ఆశ
నీ ఊపిరి జ్వాలల హృదయపు దారులలో
నా చిన్ని ఊహపు అళ...
నీ ఆత్మసౌంధర్యము, బాహ్యసౌంధర్యము
నా అనువణువునూ ప్రేరేపిస్తున్నాయి
జన్మజన్మల ఈ పాదసేవకుడిని ఈ జన్మకైనా కరుణించవా ఓ చెలి...
నీ విశాలహృదయంలో పవలించాలన్న నా చిన్ని ఆశ, మన్నిస్తావు కదూ…
చంద్రహాసన్
Comments
Post a Comment