మెరుపులు - ఊహల గాలం

🙏మెరుపులు 🙏
—————————


ఉదయమే మనకు
ఊహా జనితము
మనం సాయంత్రంవరకు
దానితో పోరాడుతము !! 858

పడుకొని వుంటే
పంటికిందికి రాదు
కలలు కంటుంటే
మనకు మంచిదికాదు !! 859

కనిపించే కాలం
పరుగెడుతనే వుంటది
మనఊహల గాలం
దాన్ని ఆపనంటది !! 860


తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్