ఓ సొగసరి

ఓ సొగసరి


ఓ సొగసరి నీ అందలను వర్ణించదనికి,

నా కలం బాసలు వెతుకుతుంది

నీ నవ్వుల చిత్రాలు నా హృదయాన్ని స్పర్శిస్తున్నాయి

నీ చక్కిల్ల వర్ణాలకు నామనసు దాసోహం

నీ శిల్పాన్ని మలచిన ఆ బ్రహ్మ ఓ చమత్కారి

నీ రమణులను వర్నించే నాకలం నీ పాదాలకే అంకితం.

 

చంద్రహాసన్

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్