ఊహ...

వాస్తవం చేదుగా ఉండి భాదించినపుడు

తీయనైన ఊహలో సేదతీరు……

గుండెల్ని పిండేసే భాదే నిజమైనపుడు

దాన్నుంచి బయటపడేసే ఊహనే ఆహ్వనించు….

 

ఏది నిజం, ఏది అబద్ధం అనే దానికన్నా 

నువ్వు ఆనందంగా ఉన్నావా, అలసిపోయావా అనేదే ముఖ్యం.

అందుకే వాస్తవాన్ని విడిచిపెట్టి

నీకు మాత్రమే తెలిసిన, నువ్వు మాత్రమే చూడగలిగిన 

ఆనంద సాగరంలోకి,

నీ ఊహా ప్రపంచంలోకి ప్రయాణం సాగించు…….

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్