అశ్రు ప్రళయంలో పన్నీటి జల్లు

అశ్రు ప్రళయంలో పన్నీటి జల్లు


జన సమ్మతిలో నిజవల్లుడవై, వెలిగిపో ఓ మహత్మా

జగమే యెరుగని, నటనే తెలియని

జీవన పయణంలో, అహింసా మార్గం నీది

నూతన ఆయుధ శాంతి పథంలో

ఎగిరింది ఎగిరింది త్రివర్ణం, బెదిరింది బెదిరింది శ్వేతవర్ణం

అశాంతి గుండెల్లో, సుశాంతివై సాగావు

హింసా సమయంలో, నిర్భయుడవై వెలిగావు

అధర్మ పయణంలో ధర్మపాదమై నిలిచావు

బ్రిటిష్ పాలన వణికింది, చరిత్ర గమణం మారింది

నూతన ఆశయాలు వెలిసాయి, నాలుగు పాదాల ధర్మసత్రం వెలసింది

ఈ నవయుగ ప్రపంచంలో నీ ఆయుధమెరుగని నాధుడు లేడు

నీ మార్గమే సమసమాజ నిర్మాణానికి వారధిగా నిలిచింది.

జన సమ్మతిలో నిజవల్లుడవై, వెలిగిపో ఓ మహత్మా


---చంద్రహాసన్

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్