నా చిన్ని జన్మ

నా చిన్ని జన్మ


ఈ అలసిన దేహనికి నీ కౌగిలి...

హృదయపు ఆశలురేపే పెదాలచుంబనం

ఇంద్రజాల హస్తానికే రసరమ్యాలునేర్పే ఆ నడుంవంక

మనసుకి ప్రశాంతతచేకూర్చే నీ మనోహర కన్ళు

ముణివేళ్ళకు సైతం జీవంపోసే నీ విశాలమెడ

నాలో అణువనువు ప్రేరేపింపజేసే

నీ సుగంథ పరిమల మేని

ఈ ఇంద్రజాల ప్రపంచంలో నా చిన్ని జన్మ...

రమణులొలికే నీ సాష్ఠాంగ అందాలకే అంకితం.


చంద్రహాసన్

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్