నామామృతం
నామామృతం
ఓ ప్రియ నీ వెచ్చని శ్వాసతొ నా మనసుని మేల్కొల్పావు
అమృతంకై పరితపించిన నా హృదయం
నీ ఊపిరిలో మువ్వలా స్పదిస్తుంది
ప్రాణవాయువుకై శోదించే నేను
నీ అంమృతజ్వాలతొ అమరుడనైనాను
నా నిర్జీవ శరీరానికి ప్రాణంపోసిన
నీ శ్వాసల ఊపిరితో యుగాతాలను సైతం శాషించే అజేయుడనై జన్మతా నీ నామస్మరణ గావిస్తాను.
చంద్రహాసన్
Comments
Post a Comment